Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల వివాహేతర సంబంధం.. భార్యను జుట్టుపట్టుకుని బయటికి గెంటేశాడు..

వివాహేతర సంబంధం కారణంగా తన భర్త తన ఆస్తులన్నీ ఆమెకే రాసివ్వడంపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వేరొక మహిళలతో వివాహేతర సంబంధం కలిగివున్నాడని.. ఆమెతో సహజీవనం చేయడంతో పాటు ఆమెకే ఇళ్లు, ఫ్లాట

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (10:31 IST)
వివాహేతర సంబంధం కారణంగా తన భర్త తన ఆస్తులన్నీ ఆమెకే రాసివ్వడంపై ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వేరొక మహిళలతో వివాహేతర సంబంధం కలిగివున్నాడని.. ఆమెతో సహజీవనం చేయడంతో పాటు ఆమెకే ఇళ్లు, ఫ్లాట్లు రాసిచ్చాడని బాధిత మహిళల పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా, లింగసముద్రం గ్రామానికి చెందిన కామినేని సుజాత స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
సుజాత భర్త కామినేని చిన అంజయ్య లింగసముద్రం పంచాయతీలోని బలిజపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళతో ఐదేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఈనెల 24న సుజాత ఇంటికి వెళ్లి నీ భర్త అంజయ్య ఇంటిని, రెండు ఫ్లాట్లుని తన పేరున రాసిచ్చాడని.. తక్షణం ఇంటిని ఖాళీ చేయాలంది. అందుకు సుజాత నిరాకరించడంతో సుజాతను జుట్టు పట్టుకుని భర్త గెంటేశాడు. ఇకపోతే.. సుజాత ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె భర్త అంజయ్య, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments