Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిలా?... వాడెవడు?.. వర్మ సెటైర్లు

Webdunia
గురువారం, 23 జులై 2020 (09:40 IST)
నిత్యం వివాదాలను వెంటేసుకుని తిరిగే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ యువహీరో నిఖిల్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో.. ''నిఖిల్‌ ఎవడో నాకు తెలియదు. నిఖిల్‌ కావచ్చు, కిఖిల్‌ కావచ్చు.. వాళ్లందరూ కూడా ఒకే కోవకు చెందినవాళ్లు. పవన్‌ కళ్యాణ్‌ కింద తొత్తులుగా ఉంటారు.

ఇలా తొత్తుల్లా ఉంటే పవన్‌ కళ్యాణ్‌కు వీళ్ల మీద ఏదో మంచి అభిప్రాయం వస్తుందని వారి ఆశ. పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా ఉండేవాళ్ళంత ఒక భానిసత్వానికి చెందిన వాళ్ళు. బానిసత్వం బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్‌ స్టార్‌ అయ్యుండొచ్చు.. కానీ వాడు ఎవడో నాకు తెలీదు'' అని వర్మ ఘాటుగా స్పందించాడు.

ఇటీవల వర్మపై నిఖిల్‌ ఇన్‌ డైరెక్ట్‌గా కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఎక్కడా కూడా ఆర్జీవి పేరు ప్రస్తావించకుండా ''శిఖరాన్ని చూసి కుక్క ఎంత మోరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయ్యిందిగా'' అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు.

నిఖిల్‌ చేసిన కామెంట్స్‌ కు వర్మ 'టిట్ ఫర్ టాట్' అన్నట్లుగా సమాధానం ఇచ్చాడని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments