Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలనుంది.. జయప్రద ఆకాంక్ష

Webdunia
మంగళవారం, 31 మే 2022 (10:09 IST)
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి బీజేపీ నాయకురాలు, సినీయర్ నటి జయప్రద రానున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తెలుగు బిడ్డగా ఏపీకి కానీ, తెలంగాణకు కానీ రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉండి పార్టీ కార్యకలాపాల్లో  పాలుపంచుకోవాలనుకుంటున్నానని తెలిపారు. 
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఉండటం కంటే... తెలుగు రాష్ట్రాల్లో ఉండటానికే తాను ప్రాధాన్యతను ఇస్తానని జయప్రద తెలిపారు. ప్రస్తుతం తాను ఉత్తరప్రదేశ్ క్యాడర్‌లో ఉన్నానని... తాను ఇక్కడకు రావాలంటే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments