Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలల పాటు 15 ఏళ్ల బాలికపై వాలంటీర్ అత్యాచారం

Webdunia
మంగళవారం, 31 మే 2022 (17:21 IST)
వాలంటీర్ల వేధింపుల సంఖ్య ఏపీలో పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేసేందుకు వాలంటీర్లను నియమిస్తే వారు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా గత మూడు నెలలుగా బాలికపై ఓ వాలంటీర్‌ అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. బాలిక (15) తల్లిదండ్రులు ఉపాధి పనుల నిమిత్తం వేరే గ్రామంలో ఉంటున్నారు. బాలిక తన అమ్మమ్మతో కలిసి గ్రామంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితుడైన రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.
 
ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments