Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో భారీ చేప ... మ‌త్స్య‌కారుడు విలవిల‌! (video)

Webdunia
సోమవారం, 12 జులై 2021 (19:10 IST)
భారీ చేప దొరికితే... ఏ మ‌త్స్య‌కారుడైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, విశాఖ‌లో ఈ చేప ప‌డ‌గానే ఆ మ‌త్స్య‌కారుడు భోరుమ‌న్నాడు. చేప చాలా పెద్ద‌ది. ఎక్కడెక్క‌డి నుంచో ప్ర‌జ‌లు వ‌చ్చి ఆ పెద్ద చేప‌ను వింత‌గా చూస్తున్నారు. 
 
కానీ, దానిని ప‌ట్టిన వ్య‌క్తి మాత్రం త‌న‌కేం లాభం లేద‌ని, పైగా న‌ష్ట‌మంటున్నాడు. విశాఖలో ఒక బోటుకు పులి బుగ్గల సొర్ర చిక్కింది. దానిని భీమిలి తీరం నుండి మూడున్నర గంటల పాటు శ్రమంచి, విశాఖ ఫిషింగ్ హార్బర్  తీసుకువచ్చారు. 
 
టన్నున్నర బరువు, పన్నెండున్నర  అడుగులు పోడవు ఉంది ఈ సొర. కానీ, ఈ చేప త‌న‌కు ఏ విధంగానూ ఉపయోగపడద‌ని, తనకు డిజీల్, శ్రమ వృధా అయిందని మత్స్యకారుడు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతిపెద్ద చేప కావడంలో విశాఖ ప్రజలు ఆస‌క్తిగా తిలకించారు.

 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments