Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన : చంద్రబాబు

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (07:53 IST)
ఎన్నికల నిబంధనలను వైసీపీ ఉల్లంఘిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ హోర్డింగ్‌లు తొలగించడం లేదన్నారు.

ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులను మారుస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు అడిగితే రిజర్వేషన్లు మారుస్తారా? అని ప్రశ్నించారు. 55 జెడ్పీటీసీ, 833 ఎంపీటీసీ స్థానాలలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గాయన్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా నామినేషన్లను అడ్డుకోవాలని కుట్ర చేస్తోందన్నారు. తక్కువ సమయంలో కుల ధ్రువీకరణ పత్రాలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు.

కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారులను సెలవులపై వెళ్లమంటున్నారన్నారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత కూడా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments