Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయకుడి నిమజ్జనంలో అపశృతి..

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (12:32 IST)
ఏ-కొండూరులో తండాలో విషాదం అలుముకుంది. వినాయకుడ్ని నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు మృతి. చనిపోయిన వారి పేర్లు బాణవతు గోపాలరావు, భూక్యా శంకర్, భూక్యా చంటి. వినాయకుడ్ని చెరువులో నిమజ్జన చేసే ప్రదేశం లోతేక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ముగ్గురు యువకులు ప్రాణాలు వదిలారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ఏ-కొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. అర్థరాత్రి కావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ మైలవరం సీఐ శ్రీను తన ధైర్య సాహసాలను ప్రదర్శించి చెరువులోకి దిగి చనిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చిన వైనం.. పరిస్థితిని సమీక్షిస్తున్న నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments