Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసిన బాబు.. ఎందుకు?

వైఎస్ ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కంటే ఆ పార్టీ ఎంపి విజయిసాయిరెడ్డినే చంద్రబాబు నాయుడు ఎందుకు టార్గెట్ చేశారు? బాబుకు వ్యతిరేకంగా ఢిల్లీలో విజయసాయి చక్రం తిప్పుతున్నారా..? చంద్రబాబు వర్సెస్ విజయసాయి మాటల తూటాల వెనుక రీజన్ ఏంటి.

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (21:02 IST)
వైఎస్ ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కంటే ఆ పార్టీ ఎంపి విజయిసాయిరెడ్డినే చంద్రబాబు నాయుడు ఎందుకు టార్గెట్ చేశారు? బాబుకు వ్యతిరేకంగా ఢిల్లీలో విజయసాయి చక్రం తిప్పుతున్నారా..?  చంద్రబాబు వర్సెస్ విజయసాయి మాటల తూటాల వెనుక రీజన్ ఏంటి...
 
విజయసాయిరెడ్డి. ఎపి సిఎం చంద్రబాబునాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల నోళ్ళలో ఎక్కువగా నానుతున్న పేరు. వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కంటే విజయసాయిరెడ్డే ఇప్పుడు చంద్రబాబుకు, టిడిపికి టార్గెట్‌గా మారారు. విజయసాయి ప్రతి కదలికపైనా నిఘా పెట్టడడమే కాకుండా అతని ప్రతి చర్యను గమనిస్తున్నారు టిడిపి నేతలు. అసెంబ్లీలోను, టెలికాన్ఫరెన్స్ లోను, పబ్లిక్ మీటింగ్ లోను ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. 
 
ఆర్థిక నేరగాడు.. పలు కేసుల్లో ఎ-2గా ఉన్న విజయసాయిరెడ్డికి ప్రధాని ఆఫీసులో ఏం పని అంటూ విరుచుకుపడుతున్నారు. విజయసాయిని విజయమాల్యతో పోల్చుతూ వైసిపిని జగన్‌ను, అటు బిజెపిని మోడీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టిడిపి నేతలు. తనను టార్గెట్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న విజయసాయిరెడ్డి టిడిపిలోని అందరిపైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ టిడిపి నేతలు మాత్రం విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసి ఆయన ప్రతి కదలికను టిడిపి అధినేతకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఎపి రాజకీయాల్లో చంద్రబాబు వర్సెస్ విజయసాయిరెడ్డి వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai pallavi : గంగమ్మను దర్శించుకున్న సాయిపల్లవి.. చెల్లెలతో బీచ్‌లో ఎంజాయ్ చేసింది..

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments