Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ యువతి హత్య కేసు మరో మలుపు, వాళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేస్కున్నారా?

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (17:05 IST)
విజయవాడ యువతి హత్య కేసు మరో మలుపు తిరిగింది. మృతురాలు దివ్య, స్వామి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. కొన్నిరోజుల కిందట వారిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు... స్వామి సోదరుడు చెబుతున్నాడు. వీరిద్దరి పెళ్లి యువతి కుటుంబానికి ఇష్టం లేదు.
 
పెళ్లి విషయం తెలిసిన తర్వాత దివ్యను గృహనిర్బంధం చేసినట్లు సమాచారం. నిన్న స్వామితో దివ్య తండ్రి గొడపడినట్లు చెప్తున్నారు. అయితే దివ్య, చిన్నస్వామి ఇద్దరు ప్రేమించుకున్నారన్నది క్లారిటీ లేదని పోలీసులు చెబుతున్నారు.
 
దివ్య మెడ, పొట్టమీద కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు చీరకట్టి ఉందని, అది ఎవరు, ఎందుకు కట్టారో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments