ప్యాకేజీ వస్తే పంచుకుందామని పాకులాడుతున్నారు : చంద్రబాబుపై విజయసాయి ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెదేపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేస్తున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముందు టిడిపి ఎంపిలు పట్టుకున్న ప్లకార్డులలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలన్న విషయమే లేదన్నారు. 
 
ప్రత్యేక ప్యాకేజీ కోసం తెదేపా పాకులాడుతోందని, ప్యాకేజీని విదేశాలకు మళ్ళించేందుకే టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక్క వైసిపి మాత్రమే ఎపికి రావాల్సిన అన్నింటిపైన అలుపెరగని పోరాటం చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. 
 
మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడత పార్లమెంట్ సెషన్స్‌లో ప్రత్యేక హోదా ఆందోళనను ఉధృతం చేస్తామని, ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ఎవరు ముందుకు వచ్చినా కలిసి వెళతామన్నారాయన. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశంపార్టీ  ఏ మాత్రం పోరాటం చేయడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లోని చికిరి చికిరి సాంగ్ ..రహ్మాన్‌ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది : రామ్ చరణ్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments