Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెరిగిన విజయ పాల ధర... అర లీటరు ప్యాకెట్‌పై రూపాయి పెంపు

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రముఖ పాల బ్రాండ్ల‌లో ఒకటైన విజయ పాల ధరను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అర లీటరు పాల ప్యాకెట్‌తో సహా ఆరు రకాల ప్యాకెట్ ధరలను రూపాయి చొప్పున పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. 
 
తాజాగా చేసిన పెంపుతో అర లీటరు లో ఫ్యాట్ ధర రూ.27, ఎకానమీ ధర రూ.29, ప్రీమియం ధర రూ.31, స్పెషల్ రూ.36, గోల్డ్ రూ.37, టీ మేట్ ధర రూ.34 చొప్పున పెరిగినట్టు కృష్ణ మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొన్ని ఈశ్వర బాబు తెలిపారు. 
 
చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, ఇతర పాల పదార్థాల ధరల్లో ఎలాంటి మార్పులు లేవని యూనియన్ తెలిపింది. అలాగే, నెలవారీ పాలకార్డు దారులకు మాత్రం వచ్చే నెల 9వ తేదీ వరకు పాత ధరలే వర్తిస్తాయని, 10వ తేదీ నుంచి వీటి ధరలు పెరుగుతాయని వెల్లడించింది.
 
పాల సేకరణ ధరలు పెరగడం, నిర్వహణ, రవాణా ఖర్చులు అధికం కావడంతోనే ధర పెంచాల్సి వచ్చిందని, పెరిగిన ధర మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని డైరెక్టర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments