Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్య A1 ద్రోహి .. నాటి మాటలు ఏమయ్యాయి : కాంగ్రెస్ నేతలు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (15:12 IST)
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు కాదు.. పదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో గొంతుచించుకుని మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్య.. ఇపుడు ఎక్కడికి వెళ్లారంటూ వారు మండిపడుతున్నారు.
 
ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య A1 ద్రోహి అని ధ్వజమెత్తారు. వెంకయ్యనాయుడు నిజాయితీ ఆంధ్రా ప్రజలకు బాగా తెలుసన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం తప్పని కాంగ్రెస్‌ ఒప్పుకుందని... వర్సిటీల్లో ప్రస్తుత పరిస్థితులకు బీజేపీనే కారణమని ఒప్పుకునే ధైర్యం వెంకయ్యకు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని వారు మండిపడ్డారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments