Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాల‌యాల ప్ర‌క్షాళ‌ణే ల‌క్ష్యం : దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (15:24 IST)
దొంగాల‌ను దాచే సంస్కృతి  తెలుగుదేశం ప్ర‌భుత్వానిది  అని, అవినీతికి తావులేకుండా పార‌ద‌ర్శ‌క పాల‌న జ‌గ‌నన్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు... ఆల‌యాల ప్ర‌క్షాళ‌ణ దిశ‌గా వైసీపీ  ప్ర‌భుత్వ పాల‌న సాగుతుంద‌న్నారు.. 
 
నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 45వ డివిజను అభ్య‌ర్థి బండిపాటి సంధ్య‌రాణి ఎన్నిక‌ల ప్ర‌చారంలో  మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పాల్గొన్ని సితార సెంట‌ర్ నుంచి క‌బేలా రోడ్డులో రాము క్వారీ త‌దిత‌ర ప్రాంతాల‌ను   ప‌ర్య‌టించారు..
 
ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ఉద్య‌గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టడం జ‌రిగింద‌ని, ద్వార‌క తిరుమ‌ల‌, విశాఖ‌, గుంటూరు జిల్లా దేవాల‌యాల ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం గుర్తు చేశారు.. అదే విధంగా నేడు దుర్గ‌మ్మ ఆల‌యంలో కూడా ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వివరించారు... దీనిని కూడా  కొంద‌రు రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నార‌ని అన్నారు.. ఆల‌యాల్లో రాజ‌కీయ‌ల‌కు, అవినీతికి తావులేద‌న్నారు.. పార‌ద‌ర్శ‌క పాల‌నే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments