Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపను కొడతామన్నారు... వివేకా హత్యపై అనుమానాలు... పద్మ డిమాండ్

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (17:29 IST)
వైయస్ వివేకానంద రెడ్డి మరణం పలు అనుమానాలకు తావిస్తోందని వైకాపా నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించినప్పుడే... ఈ మహా కుట్రకు బీజం పడిందని ఆమె ఆరోపించడం జరిగింది. 
 
కడపను కొడతామనీ, పులివెందులను గెలుస్తామనీ తెదేపా నేతలు పదేపదే చెప్పారనీ, ఆ పార్టీ నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. కడప తెదేపా ఎంపీ అభ్యర్థి  ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగులో ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసునని చెప్పారు.
 
వివేకానంద రెడ్డి మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరిన వాసిరెడ్డి పద్మ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో నిజనిజాలు వెలుగు చూస్తాయనే నమ్మకం తమకు లేదనీ, అసలైన నిజాలు వెలుగు చూడాలంటే సీబీఐ చేత విచారణ జరిపించి తీరాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments