Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది.. వీడియో

సెల్వి
మంగళవారం, 16 జులై 2024 (13:00 IST)
జులై 6 నుంచి జులై 15 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరిగాయి. ఈ తొమ్మది రోజులూ ఒక్కో రోజు అమ్మవారిని ఒక్కో అలంకారంతో పూజించారు. వారాహి అంటే భూదేవి, ధాన్యలక్ష్మీ అని అర్థం. ఈ వారాహి అమ్మవారు చేతులో నాగలి, రోకలిని ధరించి వుంటుంది. 
 
ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే వారాహి అమ్మవారు మన జీవితంలో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. అన్నమయ్య జిల్లా పీలేరులో వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది. అక్కడ బ్రహ్మణ వీధిలో వారాహి అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగుతున్న వీడియో వైరల్ అయింది. 
 
ఈ సంఘటన మొత్తం పీలేరులోని శివాలయంలో పూజారి కుమారస్వామి ఇంట్లో జరిగింది. పూజలో భాగంగా అమ్మవారి విగ్రహం ముందు పూజారి పానకాన్ని వుంచారు. 
 
ఆ పానకాన్ని అమ్మవారి విగ్రహం తాగడాన్ని పూజారి భార్య లక్ష్మీ స్వయంగా చూసింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో బాగా వైరల్‌గా మారింది. ఈ వింతను చూసేందుకు పూజారి ఇంటికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments