Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో వింత ... మగాడి కడుపులో గర్భసంచి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (10:59 IST)
సాధారణంగా మహిళలకు గర్భసంచి ఉంటుంది. అయితే ఒక పురుషుడికి గర్భసంచి రావడం ఎక్కడైనా చూశామా.. ఇదే వింత చిత్తూరు జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్రం హోసూరు పట్టణానికి చెందిన అమరీష్‌ కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు రెండురోజుల క్రితం చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రియా నర్సింగ్‌ హోంలో చేర్పించారు. 
 
అమరీష్‌కు ఆపరేషన్‌ చేయాలని వైద్యులు తెలిపారు. దీంతో గురువారం మధ్యాహ్నం వైద్యులు ఆపరేషన్‌ను ప్రారంభించారు. వైద్యులు ఆపరేషన్‌ చేస్తుండగా గర్భసంచి కనిపించింది. వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అమరీష్‌ తల్లిదండ్రుల అనుమతితో గర్భసంచిని తొలగించారు వైద్యులు. ప్రస్తుతం అమరీష్‌ ఆరోగ్యం బాగానే ఉందని ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ సుధీర్‌ మీడియాకు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments