Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్యతో అనధికారికంగా మందు తయారీ!

Webdunia
బుధవారం, 26 మే 2021 (10:48 IST)
ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్యతో అనధికారికంగా మందును తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణపట్నం గోపాలపురంలోని ఆర్‌బ్లాక్‌లోనే పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో  ప్రతి రోజు వేల మందికి సరిపడే మందుని మంత్రులు, ఎమ్మెల్యేలు అనధికారికంగా తయారు చేయుస్తున్నట్లు సమాచారం.

బక్కెట్ల కొద్ది మందుని సీఎం, మంత్రులు, ఎమ్మాల్యేలు, ఐఏఎస్ లు, ఐపీఎస్‌లకి  సరఫరా అవుతున్నట్లు సమాచారం. తెలంగాణ, ఢిల్లీకి సైతం కార్లలో తరలిస్తున్నారు. ఇటీవల సిటీ నియోజకవర్గ పరిధిలోని పుట్టా ఎస్టేస్‌లోని ఆర్ఆర్ క్యాటరింగ్‌లో మందు తయారీ జరుగుతోంది.

ఆనందయ్యని వంట మాస్టారుగా మార్చేశారని ప్రతిపక్ష పార్టీల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కృష్ణపట్నంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  144 సెక్షన్ కఠినంగా అమలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments