Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ సీన్ రిపీట్.. ప్రియుడు కోసం జుట్టులు పట్టుకున్నారు.. (video)

సెల్వి
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (10:42 IST)
Two Womens
సినీ ఫక్కీలో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ రియల్‌గా జరిగింది. బేబి సినిమాలో హీరోయిన్ వైష్ణవి ఒకరి తెలియకుండా మరొకరి లవ్ చేస్తుంది.  కానీ, కథ క్లైమాక్స్ లోకి వచ్చి నిజం తెలిసినప్పుడు.. అది నా పిల్లరా అంటూ.. ఒకరికొకరు కొట్టుకుంటారు. 
 
అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ సంఘటనలో మాత్రం ఓ ఇద్దరు మహిళలు ప్రియుడు కోసం ఒకరినొకరు జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. 
 
మచిలీపట్నంకు చెందిన బిల్డర్ విజయ్ అనే వ్యక్తి  ఓ ఇద్దరి మహిళలతో ప్రేమయాణం నడిపించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. అయితే ఓ రోజు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరికి ఎండ్ కార్డు పడే రోజు వచ్చింది. . బిల్డర్ విజయ్‌పై అనుమానం ఉన్న అతని మొదటి ప్రియురాలు అనూష ఆయన ఇంటికి వచ్చింది. తీరా అక్కడే అసలు విషయం బయట పడింది. విజయ్, అనిత అనే మరో మహిళతో కొన్నాళ్లుగా కలిసివుంటున్నాడు.
 
తన ప్రియుడు మరొక మహిళను కూడా ప్రేమిస్తున్నాడని తెలిసి అతనికి బుద్ధి చెప్పాల్సింది పోయి.. చివరి ఆ మహిళతో వివాదానికి దిగింది. దీంతో ఇద్దరు మహిళలు ప్రియుడి కోసం నావడంటే.. నావాడు అంటూ జుత్తులు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments