Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా వాలంటీర్‌కు వీఆర్వోల వేధింపులు

Webdunia
గురువారం, 6 మే 2021 (17:52 IST)
కోవెలకుంట్ల,: మండలంలో పని చేస్తున్న ఇద్దరు వీఆర్వోలు తనతో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని ఓ మహిళా వాలంటీర్‌ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. 
 
సదరు వాలంటీర్‌ స్థానికంగా లేదన్న నెపంతో బెదిరిస్తూ తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో ఆమె విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ ఇద్దరు వీఆర్వోలను స్టేషన్‌కు పిలిపించి గట్టిగా మందలించినట్లు తెలిసింది. ఇది తెలిసిన ఓ ప్రజాప్రతినిధికి తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇలాంటి ఘటనల వల్ల తమకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, తాను చర్యలు తీసుకోకముందే బదిలీపై వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం. 
 
ఈ విషయమై ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడగా.. సమస్య తమ దృష్టికి రావడంతో ఇద్దరు వీఆర్వోలను పిలిపించి హెచ్చరించామని, రాత పూర్వకంగా ఫిర్యాదు లేదన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments