Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్ రాజ్ కుమార్ గౌడ్ కి నివాళులు అర్పించిన శార పౌండేషన్

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:58 IST)
జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల మురళి గౌడ్ ఆధ్వర్యంలో శార పౌండేషన్ చిన్నారులు పునీత్ రాజ్ కుమార్ కి శ్రద్ధాంజలి ఘటించి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా మురళి గౌడ్ మాట్లాడుతూ, కన్నడ రాష్ట్రంలో మంచి హీరోగా పేరుపొందిన, ఎన్నో అనాధ శరణాలయం వృద్ధులకు చిన్నారులకు దివ్యాంగులకు అనాధ శరణాలయాలు నడుపుతున్న ఒక మంచి మనసున్న మహోన్నతమైన రాజ్ కుమార్ గౌడ్ ని కోల్పోవడం తీరని లోటు అన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కొనియాడారు. పునీత్ చిత్ర‌ప‌టానికి  పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు టిఫిన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు 

 
ఈ కార్యక్రమాల్లో జై గౌడ ఉద్యమం బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు ఉప్పాల హరికృష్ణ, గౌడ్ బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం బాపట్ల పట్టణ అధికార ప్రతినిధి దేవరపల్లి చెంచు బాబు, బీసీ నాయకులు ఆవుల నరేష్ , బడుగు బలహీన వర్గాల నాయకులు పీ రంజిత్ కుమార్, బడుగు నాగేశ్వరరావు సీనియర్ నాయకులు గుడిపాటి పెద్దన్న. వాసు గౌడ్ సువర్ణ శార ఫౌండేషన్ ఇంచార్జ్ బడుగు బలహీన వర్గాల నాయకులు జై గౌడ్ ఉద్యమ నాయకులు పునీత్ రాజ్ కుమార్ గౌడ్ కి ఘన నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments