Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్ కానిస్టేబుల్ నిజాయితీ, రూ. లక్ష విలువైన బ్యాగ్ అప్పగింత

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (09:59 IST)
ట్రాఫిక్ కానిస్టేబుల్ త‌న నిజాయితీని ప్ర‌ద‌ర్శించాడు. ల‌క్ష రూపాయ‌ల విలువైన వ‌స్తువుల‌న్న బ్యాగు పోగొట్టుకున్న వారికి అప్పగించాడు.
 
విజయనగరం పట్టణం లయన్స్ క్లబ్ వద్ద రోడ్డు పైన ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.సురేష్ కి ఆగస్టు 25న ఒక హ్యాండ్ బ్యాగ్ దొరికింది. దానిని పరిశీలించగా, బ్యాగులో ఒక తులం బంగారం హారం, 16 తులాల వెండి పట్టీలు, రూ. 4 వేలు నగదు, రూ. 10 వేలు విలువైన మొబైల్, ఎటిఎం కార్డులు, మొత్తం ఒక లక్ష రూపాయ‌ల విలువైన వస్తువులున్నాయి.

ఈ విషయాన్ని ట్రాఫిక్ డిఎస్పీకి తెలిపి, వారి ఉత్తర్వులు మేరకు విచారణ చేసి, సదరు హ్యాండ్ బ్యాగు రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు లో జూనియర్ సహాయకులుగా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ భార్యదిగా గుర్తించారు. ఆ బ్యాగును వారికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ అప్పగించాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments