Webdunia - Bharat's app for daily news and videos

Install App

45 రోజుల్లో 40 వేల టమాటా బాక్సులు అమ్మాడు.. రూ.4 కోట్లు సంపాదించాడు..

Webdunia
సోమవారం, 31 జులై 2023 (15:13 IST)
టమోటా ధరల పెరుగుదల కొంతమంది రైతులకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. పెరిగిన టమోటా ధరలు లక్షాధికారులను చేస్తుంది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి. టమోటా రైతు అయిన ఇతనికి 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో గత ఏప్రిల్ మొదటి వారంలో టమోటాను సాగుచేశాడు. 
 
జూన్ నెలాఖరుకు చంద్రమౌళి భూమిలో మొక్కలు నిండాయి. వాటిని కోసుకుని సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించాడు. 
 
15 కిలోల టమాటా ఉన్న పెట్టెను రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయించాడు. ఇలా 45 రోజుల్లో 40 వేల టమాట బాక్సులు అమ్మేశాడు. దీని ద్వారా చంద్రమౌళి రూ.4 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు హ్యాపీ మ్యాన్‌గా మారిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments