Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు కాళ్ళు మొక్కాలని వుంది.. ఆ బుల్లెట్లు దాచుకోవాలని వుంది..

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:13 IST)
గ‌త నెల 27న పశువైద్యురాలు దిశ‌ని అత్యాచారం చేసి అనంత‌రం హ‌త్య చేసిన న‌లుగురు నిందితులు ఆరిఫ్‌, శివ‌, న‌వీన్, చెన్న‌కేశ‌వులు పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు. సీన్ రీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌లో భాగంగా చ‌టాన్ ప‌ల్లి ఘ‌ట‌నా స్థ‌లానికి నిందితుల‌ని తీసుకురాగా, వారు ఎదురు దాడి చేయ‌డంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశామని పోలీసులు చెపుతున్నారు. 
 
అయితే ఈ ఎన్‌కౌంట‌ర్‌పై దిశ త‌ల్లిదండ్రుల‌తో పాటు యావత్ దేశం హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. సినీ సెల‌బ్రిటీలు జూనియ‌ర్ ఎన్టీఆర్, నాగార్జున‌, స్మిత‌, మంచు మ‌నోజ్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. న్యాయం జ‌రిగింది. దిశ ఆత్మకి శాంతి చేకూరుతుంది అని అంటున్నారు. 
 
ముఖ్యంగా, మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
'ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది.
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!' అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments