Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపిలో దారుణం: బాలికను రేప్ చేసిన టిక్ టాక్ స్టార్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:30 IST)
ఏపీలో దారుణం జరిగింది. ఓ బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్‌ భార్గవ్‌ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు.
 
అసలు వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరానికి చెందిన భార్గవ్ "ఫన్ బాస్కెట్ " పేరుతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. టిక్ టాక్ నిషేధించడంతో మోజో, రేపోసో వంటి యాప్‌లలో ప్రస్తుతం వీడియోలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భార్గవ్‌కు పెందుర్తికి చెందిన ఓ బాలిక పరిచయమైంది. 
 
ఆమెకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గర్భవతి కావడంతో ఆమెను దూరం పెట్టాడు. దీంతో విశాఖ దిశ పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం