Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు మోజులో పడి భర్తను హత్య చేసిన మహిళ

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (10:55 IST)
భర్త ఉద్యోగానికి వెళ్లగానే ప్రియుడితో చాటింగ్ చేస్తున్న ఓ మహిళా అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. వద్దని వారించిన భర్తతో గొడవపడింది. చివరికి అతన్ని చంపేసి నాటకమాడింది. కానీ అడ్డంగా దొరికింది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అరిగెలవారి పల్లెకు చెందిన వాసు చిత్తూరు కలెక్టరేట్ లో అటెండర్ గా పనిచేస్తున్నాడు ఇతనికి కొన్నేళ్ల క్రితం స్వప్నప్రియతో పెళ్లైoది. వారికీ ఒక కుమారుడు కూడ ఉన్నాడు. భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకున్న స్వప్నప్రియా తరచూ అతన్ని ఏకాంతంగా కలుస్తుండేది.

భార్య ప్రవర్తన, ఎప్పుడు సెల్ పొన్లో మాట్లాడుతుండటం చూసి అనుమానించిన వాసు ఆమెను ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించాడు. ఈ విషయంలో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వప్నప్రియా ఎలాగైనా అతన్ని అడ్డుతొలగించుకోవాలని భావించింది.

ఎవరికి అనుమానం రాకుండా భర్త మెడ విరిచి చంపేసింది. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయాడంటూ మృతదేహాన్ని స్వగ్రామమైన అరిగెలవారిపల్లె కు తీసుకెళ్ళింది. ఐతే వేరే ప్రాంతంలో ఉన్న వీరి కుమారుడు స్వగ్రామానికి వచ్చి తండ్రి మృతదేహం పై గాయాలుండడంతో అనుమానం వ్యక్తం చేసాడు.

తన తల్లి పైనే అనుమానం ఉందంటూ పోలీసులకు పిర్యాదు చేసాడు. దీంతో స్వప్న ప్రియను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదయిన శైలిలో విచారించగ చేసిన నేరాన్ని ఒప్పుకుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments