Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా ఏపీకి ఇవ్వరు కానీ...పుద్దుచ్చేరికి ఇస్తారా?: ఏపిసిసి అధ్య‌క్షుడు శైలజానాథ్

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:23 IST)
బీజేపీ రాష్ట్రానికి ఏమి చేసిందని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. తిరుపతి వేదికగా హోదా హామీని బీజేపీ మార్చిపోయిందా అని నిలదీశారు. హోదా ఏపీకి ఇవ్వరు కానీ ఎన్నికల కోసం పుదుచ్చేరికి ఇస్తారా అంటూ మండిపడ్డారు.

పాచి పోయిన లడ్డులు ఇచ్చారని బీజేపీపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీపై జగన్ మోహన్ రెడ్డి  పోరాటం చెయ్యాలన్నారు.

బీజేపీతో కలిసి పని చేయడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు.ఉప ఎన్నికల్లో గుంపు పార్టీలు పొట్లాడుకుంటున్నాయన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments