Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మార్పునకు ముహూర్తం ఖరారు? (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (11:29 IST)
అమరావతి నుంచి రాజధానిని మార్చేసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ముహూర్తం ఖారారు అయింది.
 
విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి నిర్ణయించిన ప్రకారం మే 6వ తేదీ కల్లా అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు విశాఖపట్నం చేరుకోవాలి. 

ఆ రోజు నుంచి విశాఖ పట్నంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎక్కడా లిఖితపూర్వక ఆదేశాలు వెలువడలేదు కానీ అందరికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే అమరావతి నుంచి రాజధానిని తరలించడం ఖాయమని అనుకున్నారు కానీ ఇంత త్వరగా ముహూర్తం ఖరారు చేస్తారని ఎవరూ అనుకోలేదు.

అయితే ప్రస్తుతం మూఢాలు ఉన్నందున అవి అయిపోగానే విశాఖపట్నం రావాల్సిందిగా స్వామి సర్వూపానందేంద్ర సరస్వతి ఆదేశించారని అంటున్నారు. మే 5 తేదీతో అమరావతి నుంచి శాఖల అధిపతులు పని చేయడం మానివేస్తారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments