Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇక మూడు బాటిళ్ళ మ‌ద్యం రూల్ చెల్ల‌దు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:16 IST)
ఇత‌ర రాష్ట్రాల నుంచి మూడు బాటిళ్ళ మ‌ద్యం సీసాల‌ను తీసుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో పెద్ద కంపెనీల మ‌ద్యం వాడుతుండ‌డంతో దీనికితోడు మ‌ద్యం ధ‌ర మ‌న రాష్ట్రంలో ఎక్కువ‌గా వుండ‌డంతో మందుబాబులు ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం కొనుక్కుంటున్నారు.

ఒక్కో వ్య‌క్తి మూడు బాటిళ్ళ మ‌ద్యంగానీ, మూడు బీర్లు గానీ, రెండు లీట‌ర్ల క‌ల్లు తెచ్చుకోవ‌చ్చ‌న్న నిబంధ‌న‌లు ఇదివ‌ర‌కే ఉన్నాయి. దీన్ని అడ్డం పెట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకొచ్చి అమ్ముకోవ‌డం కూడా ఎక్కువైంది.

దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా ఈ నిబంధ‌న‌ల‌ను కూడా ర‌ద్దు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం తీసుకురావ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు జీవో విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments