Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది పిచ్చి తుగ్లక్ నిర్ణయం... జగన్ పై తులసిరెడ్డి ఫైర్

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (14:17 IST)
కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖలో పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం పిచ్చి తుగ్లక్ నిర్ణయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసీ రెడ్డి అన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  బోర్డు కార్యాలయాన్ని నదీ పరివాహక ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, అవినీతి జరగలేదని, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకటేశ్వరస్వామినే మోసం చేసిన బీజేపీ ఆలయాల యాత్ర చేపట్టడం విడ్డూరమన్నారు. బీజేపీది దొంగ కొంగ జపమని ఎద్దేవా చేశారు. వైసీపీ, జనసేన పార్టీలు దుష్ట చతుష్ట పార్టీలని, ఆ పార్టీలను తిరుపతి ఓటర్లు తరిమికొట్టారని తులసీ రెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments