Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాంక్యూ స్విట్జర్లాండ్: అల్లు అర్జున్

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:01 IST)
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా స్విట్జర్లాండ్ అనేక దేశాలకు సంఘీభావం ప్రకటిస్తోంది. ఈ క్రమంలో జెర్మాట్ నగరం సమీపంలోని సుప్రసిద్ధ మాటెర్ హార్న్ పర్వతంపై ఆయా దేశాల జాతీయ పతాకాలను ప్రదర్శిస్తోంది.

భారత త్రివర్ణపతాకాన్ని కూడా మాటెర్ హార్న్ పై లైటింగ్ సాయంతో ప్రదర్శించడం పట్ల టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశాడు. "థాంక్యూ స్విట్జర్లాండ్" అంటూ ట్వీట్ చేశాడు. 

మాటెర్ హార్న్ పర్వతంపై భారత త్రివర్ణ పతాకాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నాడు. కరోనాపై పోరు నేపథ్యంలో, భారతదేశం పట్ల జెర్మాట్ నగరం ప్రదర్శిస్తోన్న సౌభ్రాతృత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, ఈ చర్య తన హృదయానికి హత్తుకుందని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments