Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్.. బాకీ డబ్బులకు బదులు నా కోర్కె తీర్చరాదూ! : వివాహితపై లైంగిక వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో ఓ వడ్డీ వ్యాపారి ఓ వివాహితను టార్చర్ పెట్టాడు. బాకీ తీర్చలేకుంటే తన కోర్కె తీర్చాలంటూ వేధించాడు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌ పంచాయతీ పరిధిలోని ద

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (11:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో ఓ వడ్డీ వ్యాపారి ఓ వివాహితను టార్చర్ పెట్టాడు. బాకీ తీర్చలేకుంటే తన కోర్కె తీర్చాలంటూ వేధించాడు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌ పంచాయతీ పరిధిలోని దమ్మక్కపల్లిలో చోటుచేసుకుంది. 
 
దమ్మక్కపల్లికి చెందిన వివాహిత (25), ఆమె భర్త రెండేళ్ల క్రితం చిల్ల సత్యయ్య అనే వ్యక్తి నుంచి కొంత డబ్బును అప్పుగా తీసుకున్నారు. ఈ దంపతులు బాకీ తీర్చకపోవడంతో సత్తయ్య పంచాయితీ పెట్టాడు. బాకీ చెల్లింపునకు పెద్దలు కొంత గడువిచ్చారు.
 
ఈ క్రమంలో శుక్రవారం వివాహితను సత్తయ్య అడ్డగించి.. బాకీ డబ్బుల కింద తన కోరిక తీర్చాలని వేధించాడు. లేదంటే ఆమెను, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. ఈమేరకు సత్తయ్యపై భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం