Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధాకర్ అంటే ఇష్టం లేదని చెప్పింది.. అందుకే ఈ పని చేశాం: రాజేష్

కట్టుకున్న భర్తను కడతేర్చడంలో స్వాతికి సహకరించిన ఆమె ప్రియుడు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే స్వాతి పోలీసుల అదుపులో వుంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో సుధాకర్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (10:31 IST)
కట్టుకున్న భర్తను కడతేర్చడంలో స్వాతికి సహకరించిన ఆమె ప్రియుడు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే స్వాతి పోలీసుల అదుపులో వుంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో సుధాకర్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవని రాజేష్ తెలిపాడు. తాను కేవలం స్వాతికి సహకరించానని రాజేష్ చెప్పాడు.

స్వాతితో తనకు సంబంధం వున్న మాట వాస్తవమేనని ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. సుధాకర్ రెడ్డి అంటే తనకు ఇష్టం లేదని, అతనికి దూరమై.. కలిసుందామని స్వాతి చెప్పిన మాటలు నమ్మి ఇంత దారుణానికి ఒడిగట్టానని రాజేష్ ఒప్పుకున్నాడు.
 
మరోవైపు స్వాతి చనిపోయిందని.. అందుకే అంత్యక్రియలు చేసి గుండు గీయించుకున్నానని ఆమె తండ్రి లింగారెడ్డి అన్నాడు. తన కుమార్తె చేసింది సమాజం సహించరాని నేరమని స్వాతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
స్వాతి పిల్లల బాధ్యత తానే తీసుకుంటానని తెలిపాడు. ఆస్పత్రిలో తన అల్లుడే చికిత్స పొందుతున్నాడని.. ఐదు లక్షల రూపాయలు కట్టానని.. డబ్బుపోతే పోయింది కానీ తన కుమార్తె ఇంతకు తెగిస్తుందని అనుకోలేదని లింగారెడ్డి చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments