Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సొమ్ము తిరిగి ఇచ్చేయండి

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (19:14 IST)
ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ ట్రాన్స్‎కో, జెన్‎కో సీఎండీ ప్రభాకర్ రావు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయంగా ఇవ్వాల్సిన సొమ్మును వెంటనే ట్రాన్స్ ఫర్ చేయాలని సీఎండీ ప్రభాకర్ రావు, తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ లేఖలో కోరింది. 
 
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము ట్రాన్స్ ఫర్ చేయకుంటే ఏపీ విద్యుత్ పెన్షనర్లకు తిప్పలు తప్పవని తెలంగాణ విద్యుత్ జేఏసీ హెచ్చరించింది
 
ఇటీవల ఏపీలోని నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌‎లలో ఉన్న నిధులు, డిపాజిట్లను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌‎లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీపీఎఫ్‌, గ్రాట్యుటీ, పెన్షన్‌ సొమ్ముపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments