Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిలో పూజారి.. గుడియెనక రసపట్టు.. మైనర్ బాలికపై పూజారి లైంగికదాడి

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో మైనర్ బాలిక లైంగికదాడికి గురైంది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, సిద్ధిపేటకు చెందిన మహేందర్ అనే పూజారీ ఎనిమిదో తరగతి బాలికపై మనసుపడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని, ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ తంతు ఓ యేడాది కాలంగా సాగుతూ వస్తోంది. 
 
పైగా, అదును చిక్కినపుడు గుడివెనుకకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి, సన్నిహితంగా గడిపి, ఇందుకు సంబంధించిన ఫొటోలను తీశాడు. వీటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పూజారి మహేందర్‌ (23)ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం