Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాభివృద్ధికి కృషి.. కేటీఆర్ :: ఆంధ్రప్రదేశ్ కంట్రీ కోసం శ్రమిస్తున్నా : నారా లోకేశ్ (Video)

సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:17 IST)
సంయుక్తాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలకు కూడా రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వీటిలో ఒకటి విభాజిత ఆంధ్రప్రదేశ్ కాగా, మరొకటి నవ తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలకు ఐటీ మంత్రులుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పుత్రులే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్టు తెలిపారు. 
 
అలాగే, విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రిగా సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కొనసాగుతున్నారు. ఈయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశం కోసం పని చేస్తున్నట్టు తెలిపారు. పైగా, ఆంధ్రప్రదేశ్ అనేది ఓ కంపెనీ అని ఈ కంపెనీ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొలిటికల్ పంచ్ అనే ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments