Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైవేపై అడ్డంగా ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్...

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (20:21 IST)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన జాతీయ రహదారిపై సుమారు 20 నిమిషాల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాళ్లోకి వెళితే… విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా నార్కట్‌పల్లికి రాగానే చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు సాంకేతిక కారణాల వల్ల ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఆయన నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఆయన హైదరాబాద్ బయలు దేరారు. 
 
వాస్తవానికి ప్రతి 20 వేల కిలోమీటర్లకు ఒకసారి కారు క్లచ్ ప్లేట్స్‌ను మార్చాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రయాణించే ప్రధాన కారును ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికే ఈ కారు 60 వేల కిలోమీటర్లకు పైగా చంద్రబాబు ప్రయాణించే మెయిన్ క్వానయ్ తిరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments