Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయుడా.. కీచకుడా.. కోరిక తీర్చాలని మహిళను..?

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (11:17 IST)
ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన ఉపాధ్యాయడు అత్యంత నీచంగా ప్రవర్తించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఒక మహిళను కోరిక తీర్చమంటూ వేదించాడు. ఒక వేళ కోరిక తీర్చకుంటే నీ పిల్లలు నా స్కూల్‌‌లో చదువుతున్నారు. వారి జీవితాన్ని నాశనం చేస్తాను అంటూ బెదిరించాడు. ఈ వేధింపులతో  ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళకు భరోసాగా మహిళ సంఘాలు కూడా నిలిచాయి. కీచక టీచర్‌ను శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి.
 
పోలీసులు బాధితురాలి కథనం ప్రకారం నిమ్మకాయలు అమ్ముకుని జీవితంను గడిపే ఒక మహిళను ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు వెంటపడ్డాడు. అతడు ఏకంగా ఇంటికి వెళ్లి ఆమెను లైంగికంగా వేదించడం మొదలు పెట్టాడు. నాకు సహకరించకుంటే నీ అంతు చూస్తా నీ పిల్లల చదువులు ఎలా సాగుతాయో చూస్తాను అంటూ బెదిరించాడు అంటూ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం