నీరుకొండలో టిడిపి నిరసన

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:43 IST)
రాష్ట్రంలో హిందు మత సంస్థలు పై జరుగుతున్న దాడులు మరియు తిరుమల యొక్క ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పట్టించికోకుండా  డిక్లరేషన్ లేకుండా అన్య మతస్తులు యొక్క తిరుమల ప్రవేశ ఉత్తర్వులు నిరసిస్తూ, మంగళగిరి మండలం నీరుకొండ  గ్రామ శివాలయంలో టిడిపి ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. 
 
కార్యక్రమంలో నన్నపనేని నాగేశ్వరరావు,  మాగం ఆశోక్, మాదల బిందు, నన్నపనేని ఆరుణ,  జోన్నలగడ్డ సతీష్, మాదల వెంకటేశ్వరరావు, ముప్పాల సాంబశివరావు, పెటేట్టి రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments