Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుపు రంగు పైట.. తలలో పూలు... హిజ్రా వేషంలో... మోడీ బావా అంటూ పిలుపు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:41 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.


ముఖ్యంగా, ఢిల్లీ వేదికగా చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ తెలుపుతున్న నిరసన, ఆయన వేషధారణ జాతీయ మీడియాలో ప్రధాన ఆకర్షణంగా నిలుస్తోంది. 
 
రోజుకో వేషంతో కేక పుట్టిస్తున్న శివప్రసాద్.. గురువారం హిట్లర్ వేషంలో వచ్చారు. శుక్రవారం హిజ్రాగా వచ్చి సందడి చేశారు. చెవులకు రింగులు, భుజంపై ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలోకి శివప్రసాద్ వచ్చారు. 
 
నేను థర్డ్ జండర్ల ప్రతినిధిగా మోడీని నిలదీయడానికి వచ్చానని చెబుతూ, "మోడీ బావా.." అంటూ తనదైన శైలిలో చప్పట్లు కొట్టారు. "ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం" అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. మాటలెన్నో చెప్పావుగానీ, చేతల్లో ఏమీ చూపలేదంటూ సెటైర్లు వేశారు. ఆయన వేషధారణ చూసిన సహచర ఎంపీలతో పాటు మీడియా మిత్రులు పగలబడి నవ్వారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments