Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకే బాణాన్ని గురిపెట్టిన కేశినేని నాని...

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:19 IST)
నిన్నామొన్నటివరకు తనతో సమానమైన నేతలపై ట్వీట్ల రూపంలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చిన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇపుడు ఏకంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. "చంద్రబాబు గారూ... నా లాంటివాళ్లు పార్టీలో ఉండకూడదని మీరు అనుకుంటే.. పార్లమెంటు సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో చెప్పండి" అంటూ ఆయన ట్వీట్ చేశారు. తనలాంటివాళ్లు పార్టీలో కొనసాగాలనుకుంటే మీ పెంపుడు కుక్కలను నియంత్రంచిండని ఆయన చంద్రబాబుకు సూచించారు. 
 
చాలాకాలంగా కేశినేని నిరసన గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో నాని - బుద్ధా వెంకన్నల మధ్య తీవ్రస్థాయిలో ట్వీట్ల వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments