హాట్ హాట్‌గా ఏపీ రాజకీయాలు- ఆదాల క్లారిటీ..

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (15:46 IST)
ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. వైసీపీని కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. టికెట్ ఆశించని వారు కూడా ఈ కోవలో ఉండటం రాజకీయంగా సంచలనంగా మారింది. టికెట్‌పై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముందుగానే పార్టీ వీడుతున్నారు. 
 
కానీ నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీ వీడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. 
 
వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మరో 20 ఏళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. 
 
నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై కూడా పార్టీ వీడతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీని వీడటం లేదని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments