Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పిన తీర్పు ఏంటి?

Advertiesment
chandrababu

వరుణ్

, మంగళవారం, 16 జనవరి 2024 (17:32 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుధ్ బోస్, బేలా ఎం త్రివేది మంగళవారం తుది తీర్పును వెలువరించారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు రెండు విభిన్న తీర్పులు ఇచ్చారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ తీర్పులో చెప్పింది, 17ఏ వర్తిస్తుంది అని గవర్నర్ అనుమతి తీసుకోకపోవటం అనేది చట్ట వ్యతిరేకం అని చెప్పారు.
 
ఈ కేసు వాదనలు నడిచింది కేవలం 17ఏ వర్తిస్తుందా లేదా అనే దాని పైనే కానీ, ఎక్కడా కూడా చంద్రబాబు బెయిల్ గురించి కానీ, ఇతర అంశాల గురించి కానీ ప్రస్తావన కాదు. అయినా ఈ ఆరు నెలల్లో, మీరు కనీసం రూపాయి అవినీతి నిరూపించగలిగారా? కనీసం చార్జ్‌షిట్ వేయగలిగారా ? గౌరవ హైకోర్టు తీర్పులో, మీ అసమర్ధత, మీ రాజకీయ కక్ష గురించి క్లియర్‌గా చెప్పారు కదా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ప్రధాని మోడీ.. లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు