Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అధినేత చంద్రబాబుకు పులివర్తి నాని సాదర స్వాగతం

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (20:59 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని సాదర స్వాగతం పలికారు. సోమవారం ఉదయం 8 గంటలకు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరు బయలుదేరి వెళ్ళారు. 
 
ప్రతిపక్ష నేతగా, నెల్లూరులో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు రావటంతో భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. పులివర్తి నానితో పాటుగా మాజీ మంత్రి అమరనాథరెడ్డి పార్టీ ముఖ్య నాయకులు బాబుకు పుష్ప గుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. అలాగే త్వరలో జరిగే చిత్తూరు జిల్లా పర్యటనపై పార్టీ ముఖ్య నాయకులను ఆరా తీశారు.
 
తెలంగాణ సీఎం కార్యాలయం హెల్ప్ లైనుకు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికల్లో, ఛానళ్లలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే విధంగా దుష్ప్రచారం జరుగుతున్నది. సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లడినట్లు ఎవరో ఫేక్ వాయిస్ సృష్టించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకుని, తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments