Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఉగాది కాలసర్ప దోషంతో ప్రారంభమైంది : స్వాత్మానందేంద్ర స్వామి

Webdunia
ఆదివారం, 31 మే 2020 (17:50 IST)
ఈ యేడాది ఉగాది కాలసర్ప దోషంతో ప్రారంభమైందని, వచ్చే ఉగాది వరకూ ఒడిదొడుకులు తప్పవు అని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జూన్ ఎనిమిదో తేదీ ఆలయాలు  తెరిచాక విశేష పూజలు, యజ్ఞ యాగాలు నిర్వహించాలన్నారు. 
 
ఆధ్యాత్మిక చింతనతో మానసిక స్థైర్యం పెరిగి కరోనా పై భయం దూరమౌతుందన్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం  విషయంలో అనేక మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఇది మంచిది కాదు అన్నారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. 
 
ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాజమండ్రి ఎం.పి మార్గాని భరత్ రామ్ దంపతులు  నిర్వహించిన మూడు రోజుల యాగాలు ముగింపు పూర్ణాహుతిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న  ఆయన... 
టి.టి.డి ఆస్తుల వివాదాన్ని ఎ.పి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించడం అభినందనీయమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments