Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పరీక్షలు రద్దుకు ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు: నచ్చచెపుతామంటున్న ఆదిమూలపు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (16:08 IST)
కరోనా నేపధ్యంలో దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 18 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలను రద్దు చేసాయి ఆయా ప్రభుత్వాలు. కానీ ఏపీతో సహా మరో మూడు రాష్ట్రాలు మాత్రం కరోనా వున్నప్పటికీ విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామని భీష్మించుకు కూర్చున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో చర్చ జరిగింది.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని అనుసరించి ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు వున్నదనీ, ఇప్పటివరకూ విద్యార్థులకు కనీసం టీకాలు కూడా వేయలేదని న్యాయకోవిదులు అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో పరీక్షలు పెట్టాల్సిందేనంటూ భీష్మించుకుని కూర్చున్న ఏపీ, పంజాబ్‌, త్రిపుర, అస్సాం రాష్ట్రాలకు పరీక్షల రద్దుకు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
 
దీనిపై ఏపీ విద్యాశాఖమంత్రి స్పందిస్తూ.. విద్యార్థుల భవితవ్యం బాగుండాలని తాము పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నామనీ, ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నచ్చజెపుతామని అన్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments