Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో అమరావతి భవితవ్యం.. త్వరలో విచారణ

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (13:50 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవితవ్యం సుప్రీంకోర్టులో తేలనుంది. నవ్యాంధ్రకు అమరావతే రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఇందుకోసం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనికి నంబరును గురువారం కేటాయించింది. పైగా చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణలో చేర్చాలని న్యాయవాదులు కోరారు. ఫలితంగా ఈ పిటిషన్‌పై ఏ క్షణమైనా విచారణకు వచ్చే అవకాశం ఉంది. 
 
అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు దాఖలు చేసిన ఎస్.ఎల్.పి.పై విచారణ విషయంలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ అమరావతి రైతులు ఇప్పటికే కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నెలలో ఏపీ సర్కారు ఎస్.ఎల్.పి.ని దాఖలు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments