Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలిటెక్నిక్ విద్యార్థినిపై మందుబాబుల అత్యాచారం... ఎక్కడ?

విజయవాడలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యను పూర్తిచేసి ఇంటివద్దనే ఉన్న విద్యార్థినిపై నలుగురు మందుబాబులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం నగర శివారు ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
గురువారం, 5 జులై 2018 (15:20 IST)
విజయవాడలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యను పూర్తిచేసి ఇంటివద్దనే ఉన్న విద్యార్థినిపై నలుగురు మందుబాబులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం నగర శివారు ప్రాంతంలో జరిగింది.


ఈ వివరాలను పరిశీలిస్తే... విజయవాడ నగరానికి చెందిన ఓ యువతి పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేసి ఇంటివద్దనే ఉంది. ఈ యువ స్నేహితుడు ఈమెను పార్టీకని ఫోన్ చేసి ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత ఆమెకిచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి.. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడకు తన ముగ్గురు స్నేహితులను రప్పించి ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే,  యువతితోపాటు ఆమె సహచర విద్యార్థులుగా చెబుతున్న మరికొందరు యువకులు అక్కడే ఉండటాన్ని స్థానికులు గమనించారు. 
 
దీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు యువతితో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలను తావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments