ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:54 IST)
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

కోవిడ్ వచ్చిన పది నెలల తర్వాత విద్యార్థులు క్లాస్ రూమ్‌కి హాజరవుతున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేసి క్లాస్ రూమ్‌లకు అనుమతి ఇస్తున్నారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మాస్కులు ధరించి వస్తున్నారు.

ఆల్టర్నేట్ డేస్‌లో విద్యాబోధన జరుగనుంది. ఒకటవ తరగతి, మూడవ తరగతి, 5వ తరగతి  క్లాస్‌లు ఒక రోజు... రెండవ తరగతి, 4వ తరగతి క్లాసులు ఒకరోజు నిర్వహించనున్నారు. స్కూల్ యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు సహకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments