Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి: ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో..

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (16:25 IST)
చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి చెందడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో ఏడు నెమళ్లు చనిపోయాయి. మిట్టపల్లె సమీపంలోని పూలకొండ వ్యవసాయ పొలాల్లో మృతి చెందిన ఏడు నెమళ్లను స్థానికులు గుర్తించారు. 
 
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి పశు వైద్య సిబ్బందితో చేరుకున్న అధికారులు నెమళ్లను పరిశీలించారు.
 
నెమళ్ల కళేబరాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు. నెమళ్ల మృతిపై అటవీశాఖ అధికారి శంకరశాస్త్రి మాట్లాడుతూ.. బ్యాక్టీరియా వల్లనే నెమళ్లు చనిపోయాయని వెల్లడించారు. గాలి ద్వారానే ఈ వైరస్‌తో నెమళ్లుకు సోకిందని అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments