Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (09:40 IST)
రాష్ట్రంలో పశ్చిమ-నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రత్యేకించి ఉత్తర, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
 
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని స్పష్టం చేసింది.
 
విజయవాడలో బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో బందరు రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది.
 
ప్రకాశం జిల్లా కారంచేడు, చీరాల ప్రాంతాలో 10 సెంటిమీటర్లు, రాజధాని ప్రాంతంలో తాడికొండ, రాయపూడి, తుళ్లూరు, గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రంతాల్లో 8 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ హ్రుదయాలను దోచుకుంటా - పుష్ప 2 అనుభవాలు చెప్పిన రష్మిక మందన్నా

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments